నమస్కారం మిత్రులారా అందరూ ఎలా ఉన్నారు రంగులరాట్నం ఎంతమంది చూశారు ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగింది. రంగులరాట్నం 173 ఎపిసోడ్ లో వర్ష మరియు ప్రశాంతంగా ప్రేమ శంకర్ ప్రసాద్ తెలిసి ఏం చేస్తాడు.
రంగులరాట్నం సీరియల్ గురించి ఈరోజు ఎంతమంది ఏ విధంగా కామెంట్ చేశారు ఈ సీరియల్ గురించి
ఈ సీరియల్లో సూర్యం క్యారెక్టర్ని చాలా మంది ప్రేక్షకులు చాలా గొప్పగా మెచ్చుకున్నారు.అలాగే వచ్చా క్యారెక్టర్ ని కూడా చాలా బాగుందని చెబుతున్నారు ఇందులో మహేశ్వరిని చూపిస్తున్నారు మరియు ఆమె పెద్ద విలన్ గా ఇందులో చిత్రీకరిస్తున్నారు.కొంతమంది కామెంట్ ఏమని చేస్తున్నారు అంటే సూర్యుని తొందరగా రిలీజ్ చేయాలని చేసేలా సి లు పెట్టండి డైరెక్టర్ గారు అని చెప్తున్నారు.కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఏడుపుగొట్టు ని తీయకండి డైరెక్టర్ గారు అని కూడా చేస్తున్నారు.
మీ ఫ్రెండ్స్ ఈరోజు రంగులరాట్నం సీరియల్ గురించి ప్రేక్షకుల నుంచి స్పందన ఇలా ఉంది.మరి ఈరోజు రంగులరాట్నం సీరియల్ లో మొదటి నుంచి చివరి వరకు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం మీరు ఎవరైనా నా బ్లాగ్ ని ఫస్ట్ టైం మీరు డిలీట్ చేస్తే ఖచ్చితంగా కింద ఫాలో అవ్వటం మర్చిపోవద్దు.
సరే ఈ రోజు జైల్లో ఉన్న సూర్యుని చూడటానికి వేగంగా దేవరాజ్ అక్కడికి పోలీస్ స్టేషన్ కి రావడం జరుగుతుంది అప్పుడు ఎస్ఐ గారు వచ్చి ఏం దేవరాజు గారు ఇక్కడికి వచ్చారు నేనే వచ్చేవాడిని కదా అని ఎస్ఐ గారు చెప్పారు. అందుకు దేవరాజు బోనులో ఏదో ఒక మృగం ఉంది అంట కదా నేను ఉంటా అని చూద్దామని ఇక్కడికి వచ్చాను అని చెప్తాడు చూపిస్తాను అని చెప్పేసి సూర్యం దగ్గరికి బాలాజీ దేవరాజు దివాకర్ అందరూ కలిసి అక్కడికి వస్తారు. ఏం సూర్యం సీరియల్ సూర్య నారాయణ ఎలా ఉన్నావు నువ్వు ఎంత నిజాయితీగా ఉన్నందుకే నీకు ఈ గతి పట్టింది అని దేవరాజ్ సూర్యం తో మాట్లాడతాడు అప్పుడు సూర్యం గట్టిగా నవ్వుతాడో దేవరాజ్ నీ కళ్ళలో నేను చూస్తున్నాను అని అంటాడు అప్పుడు దేవరాజ్ కి పట్టరాని కోపం వస్తుంది.అప్పుడు బాలాజీ ఉండి నువ్వు ఇంతటితో మించిపోలేదు చిన్న క్షమాపణ చెప్పాలి అంటే నువ్వు నీకు నేను ఆస్తి పైన వేసిన కబ్జా ఇప్పుడే తీసివేయబడుతుంది చెప్పు సారీ చెప్పు అని బాలాజీ అడుగుతాడు నీలాంటి బజారు రౌడీలా నేను సారీ చెప్పను అని గట్టిగా చెప్పాడు.
దేవరాజ్ నేను మృగాన్ని నేను అనుకున్న దారిలోనే వెళ్తాను ఇంతకుముందు నేను తప్పు చేశాను అని అనుకున్నాను కానీ నేను వెళ్తున్న దారి సరైనదే నువ్వు శంకర్ ప్రసాద్ కలిసి మనం ఏమి చేయలేరు ఎందుకంటే నా వైపు న్యాయం ఉంది. మీరు ఎన్ని ఎత్తులకు పై ఎత్తులు వేసినా ఏదో ఒకరోజు సింహం పంజా విసిరితే నీకు తప్పదు భారీ మూల్యం అని చెప్పగానే చాలా కోపం.అయినా ఎదగడంలో తప్పులేదు కానీ నువ్వు ఇప్పుడు ఇది కి ఒక మంచి స్థానంలో ఉన్న శంకర్ ప్రసాద్ ని దిగజార్చారని ఛాలెంజ్ చేయడం చాలా తప్పు అని చెప్తాడు దేవరాజు.మీరు ఫార్వర్డ్ చేయండి నేను ఏదో ఒక రోజు నుంచి రావడం ఖచ్చితం అప్పుడు నీ సంగతి ఉంటుంది అని సూర్యం దేవరాజ్ కి హెచ్చరిస్తాడు.
ఎదగాలని అనుకోవడం తప్పు కాదు కానీ ఎదిగిన వాళ్ళని కిందికీ దిగజార్చారు అనుకోవడం చాలా తప్పు - రంగులరాట్నం సీరియల్
నేను కష్టార్జితంతో కొనుక్కున్న భూమిని కబ్జా చేశారు కదా నీకు పోటీ గా నేను వచ్చాను దేవరాజ్ మీకు ఇంకా అదే గతి అని సూర్యం చాలా గట్టిగా అరుస్తాడు. నువ్వేం చేస్తావో నేను చూస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి చాలా చిరాకుగా బయటకి వచ్చేస్తాడు దేవరాజు వెళ్లేటప్పుడు దివాకర్ కి (s i) కొన్ని నోట్ల కట్టలను ఇచ్చి వెళ్తాడు దేవరాజు అప్పుడు అక్కడి నుంచి వచ్చిన దివాకర్ చూడు సూర్యం నీకు నిజాయితీగా ఉంటే ఇలాంటి పడతాయి నువ్వు కూడా పడుతుంది అని చెప్పగానే నేను నిజాలు చెప్పిన వాణ్ని కాదు అని అన్నప్పుడు నీకు అవసరమా అని చాలా చిన్నచూపు చూస్తారు దివాకర్ (si).
అప్పుడు వర్షం పార్కులో ప్రశాంత్ కోసం వేచి ఉంటుంది చాలా సేపటికి ప్రశాంత్ వస్తాడు అప్పుడు చాలా సంతోషం వేసింది ప్రశాంత్ వచ్చి రాగానే ఒక విషయం చెప్పడానికి వచ్చాను అందుకే కాల్ చేసాను అని చెప్తాడు అడిగితే నేను నిన్ను పెళ్లి చేసుకోవడం అంత మంచిది కాదు అనిపిస్తుంది అని ప్రశాంత్ అనగానే చాలా ఆశ్చర్యం వేస్తుంది ఏమైంది అసలు మరి ఇంత పిచ్చి వాడిలా ఉండాలి అని అంటుంది.నా కాదు వర్షం నువ్వు ఓ పెద్ద బిజినెస్ మాన్ శంకర్ ప్రసాద్ కూతురు అని నాకు తెలియదు అందుకే ఈ స్థాయి వేరు నా స్థాయి వేరు నీ స్థాయి ఆకాశంలో ఉంటుంది కానీ నేను ఉంటాను అందుకే మన ఇద్దరికీ అంత మ్యాచింగ్ అవ్వదు అని చెప్తాడు ప్రశాంత్.అప్పుడు వర్షా కి ఏం చేయాలో ఏమనాలో కూడా తో చదువు మరి నువ్వు ఇలా ఉంటే ఎలా మనం ఇద్దరం పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను కదా మీ ఇంట్లో ఒప్పుకోలేదు అని అడుగుతుంది.
మా అన్నయ్య కూడా మన పెళ్ళికి అంగీకరిస్తారు నేను ఇంట్లో ఒప్పిస్తాను అని చెప్తుంది కానీ ప్రసాద్ కి ఎక్కడ లేని భయం ఇప్పుడు నువ్వు మీ అన్నయ్య విషయం వేరు నీ విషయం వేరు ఎందుకంటే మీ అన్నయ్య తన ఇష్టప్రకారం పెళ్లి చేసుకున్నాడు ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు మీ నాన్న నీ విషయంలో అలా కాదు ఒకవేళ నీకు నాకు పెళ్లి జరిగితే నిన్ను వదిలేసి నన్ను ఊరికే ఉంటాడా అని భయంతో చెప్తాడు ప్రశాంత్. ఏం కాదు ప్రశాంత్ నేను ఉన్నాను మరియు మా అన్నయ్య ఉన్నాడు ఎవరికీ భయపడకు.అని ప్రశాంతి భరోసా ఇస్తుంది ఆ సమయంలో మహేశ్వరి అక్కడికి వచ్చి ఆశ్చర్య పడుతుంది ఓహో నీ గొడవకి కారణం దీనికి మంచి దొరికింది నాకు ఎప్పుడు చూడు ఎలా ఆడ్ చేస్తాను అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళ ఫోటోలు తీసుకొని శంకర్ ప్రసాద్ కి పంపిస్తుంది మహేశ్వరి.
వచ్చా ప్రశాంతతో మాట్లాడిన తర్వాత ఇంటికి వస్తుంది అప్పుడు అప్పుడు అక్కడికి మహేశ్వరి చక్రవర్తి ఒకచోట స్వప్న సిద్ది ఒకచోట అలాగే శంకర్ ప్రసాద్ మరియు పూర్ణ ఒకచోట ఉంటారు ఈ వర్షాల గురించే ఆలోచిస్తూ ఉంటారు రావడంతో అప్పుడు అనుమానం వస్తుంది వర్షం. అప్పుడు సైలెంట్ గా వెళ్దామని పైకి వెళ్లబోతుంటే వస్తా అని శంకర్ ప్రసాద్ పిలుస్తాడు గెలిచిన తర్వాత ఎక్కడనుంచి వస్తున్నావు అని అని ప్రశ్నిస్తాడు అప్పుడు డాడీ ఈరోజు క్లాస్ ఉంది స్పెషల్ క్లాస్ ఉంది అందుకే ఈరోజు లేట్ అయింది అని చెప్తుంది వర్షం గట్టిగా చెంప మీద ఒక దెబ్బ కొడతాడు శంకర్ ప్రసాద్. అప్పుడు వచ్చాక ప్రసాద్ ఏంటి ఇది అన్ని ముందు ప్రశాంత్ మరియు వర్షం దిగిన ఫోటో ని చూపిస్తాడు అప్పుడు షాక్ అవుతుంది.
అప్పుడు వర్షం మహేశ్వరి వైపు చూస్తుంది మహేశ్వరి చిన్నగా నవ్వుకుంటూ ఉంది కదా దాన్ని చూసిన చాలా కోపం వస్తుంది నేను ప్రశాంత్ ఇద్దరు చాలా ప్రేమించుకుంటున్నాం పెళ్లి కూడా చేసుకుంటాం అని చెప్పగానే ప్రసాద్ అంటే నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు.అని అనగానే వర్ష కి చాలా భయమేస్తుంది. అప్పుడు పూర్ నుండి ఇలా అంటుంది.
ఏంటి వర్షం నువ్వు బుజ్జిగా చదువుకుంటానని కాలేజీ కి పంపిస్తే నువ్వు ఇలా చేస్తావా -పూర్ణ
ఏంటి వర్షం నువ్వు కాలేజీకి వెళ్లి బాగా చదువుకుంటాను అని నేను కాలేజ్ కి పంపిస్తే నువ్వు ఇలా ఇలాంటి పనులు చేస్తున్నావా చెయ్ చాలా సిగ్గుగా ఉంది అని అంటుంది పూర్ణ.నేనేం చేశాను ప్రేమించుకోవడం కూడా తప్పేనా ఉంటుంది అప్పుడు నువ్వు ఇంకా చిన్న పిల్లలవి నీకు ఏది చెడు మంచి చెడు ఆలోచించే వయసు కాదు అందుకే నీకు ప్రశాంత్ సెట్ కాదు.ఆకాశం మంచిది అని మేము అంటున్నాం అర్థం చేసుకోండి. అప్పుడు ఉండే సప్న ఉండి ఎంతైనా రఘు ట్రైనింగ్ కదా ఇప్పుడు చెల్లి కూడా ఇలానే అన్నయ్య దారిలోనే నడుస్తుంది మామయ్య అని శంకర్ ప్రసాద్ దగ్గర ఉంది అప్పుడు వస్తా ఉంది ఇది నా పర్సనల్ ఇందులో బయటివాళ్ళు తలదూర్చడానికి హక్కు లేదు అంటుంది వర్షం. ఎవరు బయట వాళ్ళు అని అవతారం స్వప్న ఇంటికి కోడలు అలాగే మీకు వదిన అందులో మంచి చెడులు చూడాల్సిన బాధ్యత మనపైన ఉంది అంటాడు సిద్దు.
ఏంటి చూసేది రఘు అన్నయ్య ఆ సీత ని ఇష్టం పడి పెళ్లి చేసుకున్నాడు అలాగే నువ్వు ఈ ఫీచర్ బాగుంటుందని స్వప్నాన్ని కట్టుకున్నావు ఇప్పుడు నేను ప్రేమించిన వాడి తో పెళ్లి చేసుకోవడం తప్ప మీకు మాత్రం నాకు మాత్రం ఏం కూర చేస్తారా అని నిలదీస్తుంది.ఏంటి నువ్వు ప్రతి దానికి నువ్వు ప్రతిధ్వనిస్తున్నాయి ఏమైంది నీకు అని అడుగుతుంది పూర్ణ.
ఇది ఫ్రెండ్స్ ఈరోజు జరిగినా రంగులరాట్నం ఎపిసోడ్లో కథ జరిగింది మరి రేపటి కథలో సీత సూర్యుని చూడటానికి లో వస్తుంది అప్పుడు సీత నేను ఎప్పుడూ చూస్తాం అని నేను కలలో కూడా అనుకోలేదు నాన్న అని అంటుంది అప్పుడు ఇలాంటి కూతురు ఉంది అందుకే నాకు ఈ గతి పట్టింది నువ్వు పెళ్లి చేసుకునే ప్రసాద్ నా మీద నిలబడ్డాడు.
No comments:
Post a Comment